Thursday, December 20, 2012

Why read Ramayanam.

శ్రీ రాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. తండ్రి మాట కోసం అడవులు వెళ్ళాడు. సీతను రావణుడు ఎత్తుకపోతే , సుగ్రీవుని సేన తో హనుమంతుని సాయంతో లంకకు వెళ్లి, రాక్షసులని మాట్టు పెట్టి, సీతతో కలసి అయోధ్య తిరిగి చేరి రాజ్యం పాలించాడు. ఇది, ఇలా ఒక కథలా విన్నా, చదివినా, అందులో నుండి పొందే ప్రయోజనం అతి స్వల్పం. ఎప్పుడైతే దీనిని కథగా కాకుండా ఇతిహాసముగా(ఇతిహాసం అంటే, ఇలాగే జరిగినది) చదివి, రాముడు సాక్షాత్తు అది నారాయణుడే అయినా కానీ, తన జన్మాన్తరము అది ఎరుకలోనికి తీసుకురాకుండా, ఒక నరుడిగా మాత్రం జీవించాడు. ఇలా ఎందుకు జీవించాలి? నారాయణుడే కనుక, రావణుడిని చంపడానికి అంతగా ఎందుకు శ్రమించాలి? అంతగా ఎందుకు కష్టపడాలి? ఎందుకంటే అన్ని అవతారములలో లాగ నారాయణుడు దేవుని గా రామావాతారములో అవతరించలేదు. ఒక నరుడిగా పుట్టి, పెరిగి, నరుడిగా కస్టాలు పడి , నరుడిగా రాక్షసులను అంతమొందించి, నరుడు ధర్మమును పట్టుకొని ఎలా బతకాలో ఈ లోకానికి స్వయంగా తాను జీవించి నిరూపించి, చూపించడానికే రామావతారం ఎత్తాడు. తాను ఎంత కష్టంలో నైన ఉండ నివ్వండి, తాను ఎప్పుడు పట్టుకొని ఉన్నది మాత్రం ధర్మమే. లోకంలో అప్పటి వరకు రావణుడిని ఓడించ గలిగిన వారు కేవలం ఇద్దరు. ఒకడు వాలి, మరొకరు కార్తవీర్య అర్జునుడు. సుగ్రీవుని బదులుగా , వాలితో చేయి కలిపివుంటే రావణుడిని వధించడానికి కష్టపడవలసిన అవసరమేలేదు. కాని అతి బలవంతుడైన వాలిని కాదని, సుగ్రీవునితో స్నేహం ఎందుకు చేయాలి? వాలిని ఎందుకు చంపాలి? కేవలం ధర్మమే. తండ్రి మరణించిన తరువాత, భరతుడు, గురువులు, ప్రజలు అందరు కలసి వచ్చి, రామునుని మరల అయోధ్యకు వచ్చి రాజ్య పాలన చేయమని అడిగినా కాని, తన తల్లి కైకేయియే స్వయంగా వచ్చి, తాను కోరిన వరాలను ఉపసంహరించుకుంటాను అని చెప్పినా కాని రాముడు ఎందుకు ఒప్పుకోలేదు? మళ్ళి ధర్మమే.అంత యుద్ధం చేసి, రావణుడిని చంపినా పిదప, శవమై పడి ఉన్న రావణుడిని చూసి, తన సొంత తమ్ముడైన విభీషణుడు అన్నగారికి అంత్యేష్టి సంస్కారములను చేయలేను అని అంటే, అది తప్పని చెప్పి, విభీషణుడికి నీతి చెప్పాడు. అంత శత్రువైన, ఎంత పాపము చేసినవాడైన, మరణించాక  ఆ శత్రుత్వం అక్కడితో పోయింది అని ధర్మం చెప్పాడు. ఇలా అడుగడుగునా ధర్మమే. గురువులను గౌరవించడములో కాని , సీత కళ్యాణ విషయములో జనకునితో సంభాషణలో కాని , పితృ వాక్య పరిపాలనలో కాని ,  భరతునికి చెప్పే రాజ నీతిలో కాని , వాలిని చంపడములో కాని , సుగ్రీవునితో మైత్రిలో కాని, కబంధుడి,జటాయువు  అనాధ ప్రేత సంస్కారములో కాని, రావణ వధయందు కాని, వధ తరువాత కాని, ఆఖరికి సీతా అగ్ని ప్రవేశమందు కాని, అన్ని చోట్ల ధర్మమూ తప్ప వేరోక్కటి పట్టి ఎరుగడు రాముడు. అల ధర్మాని పట్టి నిలబడి ఈ జగత్తుకు ఒక నరుడిగా జీవించి ఆదర్శంగా నిలిచినా మహావాతారము శ్రీ రామ అవతారము. అటువంటి రామాయణ గ్రంథాన్ని చదివే భాగ్యం, చదివి అందులోని ధర్మ సారాన్ని, నీతి ప్రభోద్దాని ఆస్వాదించే అవకాసం అందరికి కలిపిస్తున్న ఈ readramayana.org అనే సంస్థకి నా ధన్యావాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకు చదవాలయ్య రామాయణం  అంటే కోటి కారణాలు ఉంటే, అందులో కోటోవంతు కూడా నేను చెప్పలేదు. కాని ఇలా రాయడం వలన నాలో ఏదో ఒక తెలియని హాయి, ప్రశాంతత ఆ శ్రీ రామచంద్రుడు కలిపించాడు. ఆ త్రుప్తితో ఈ వ్యాసాని ఇక్కడితో ముగిస్తున్నాను. తప్పులేవైన వుంటే క్షమించండి.
జై శ్రీ సీతారామచంద్ర. బ 

Wednesday, November 21, 2012

అయి గిరి నందిని నందిత మోదిని

అయి గిరి నందిని నందిత మోదిని  విశ్వవినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరో‌உధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||
సురవర-వర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే
త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోచణి ఘోరతే |
దనుజ-నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||
అయి జగదంబ కదంబ వన-ప్రియవాస విలాసిని వాసరతే 
శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||
అయి నిజ హుంకృతిమాత్రు-నిరాకృతి -ధూమ్రవిలోచని-ధూమ్రశిఖే 
సమర-విశోణిత- బీజసముద్భవ బీజ లతాధిక బీజ-లతే |
శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-దర్పిత-భూతపిశాచ-పతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4||
అయిభో సతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే 
రిపు-గజ-గండ-విదారణ-ఖండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||
హయరణమర్మర శాత్ర వదోద్ధుర దుర్జయ నిర్జయ శక్తి-భృతే
చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే |
దురిత-దురీహ-దురాశయ-దుర్మత-దానవ-దూత-దురంతగతే 
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||
అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-విరోధి-కృతా‌உమల-శూలకరే |
దుర్నుమితామర  దుందుభినాద ముహుర్ముఖ రీకృత దీ
ఙ్నికరే 
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||



సురలలనా-తతథేయి-తథేయి-తతాళనిమిత్తజ లాస్యరతే 
కుకుభాం పతివర భోంగత తాళక తాళకుతూహల నాదరతే 

ధింధిం ధిమికిట- దిమ్దిమితద్వని ధీరమృదంగ-నినాదరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 ||

ఝణఝణ-ఝణ హింకృత సుర-నూపుర-రంజిత-మోహితభూతపతే |
నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే
పదనతపాలిని ఫాలవిలోచని పద్మవిలాసిని విశ్వధురే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||


ధనుజసు సంగర-రక్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే
కనిక నిషంగ-పృషత్క-నిషంగ-రటద్భట-భ్రుంగ-హటాచటకే |
హతి-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-బలత్-కటకే 
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||



మహిత-మహాహవ-మల్లమతల్లిక-వేల్లకటిల్లక భిక్షురతే 
విరచితవల్లిక-పల్లిక-గేల్లిక-బల్లిక-భిల్లిక-వర్గవృతే |
ధృతి-కృతఫుల్ల-సముల్లసితా‌உరుణ-పల్లవ-తల్లత-పల్లవితే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||
అయి తవసుమనః సుమనః సుమనోహర కాంతిలస్త్కల కాంతియుతే
నుతరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రువిలాసకృతే |
సునయన నయన సువిభ్రమ-ధభ్ర-మర-రభ్రమరాధిప విశ్వనుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||

అవిరళ-గండక-మేదురమున్మద-మత్త-మతంగజరాజ-గతే
త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన-లాలన-మానస-మోహన-మన్మధరాజ-గతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||
కమలదళామల-కోమల-కాంతి-కలాకలితా‌உకుల-బాలలతే
సకల-కళా-విజయక్రమ-కేళిచలత్-కలహంసకులాలికులే |
అలికుల-సంకుల-కువలయమండిత-మౌళిమిలద్-సమధాలికులే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 ||
కళ-మురళీ-రవ-వాజిత-కూజిత-కోకిల-మంజుల మంజురతే
మిలిత-మిలింద-మనోహర-గుంభిత-రంజిత-శైలనికుంజ-గతే |
భ్రుగ గణభూత-మహాశబరీగణ-రింగణ-సంభృత-కేళిభ్రుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||
కటితట-నీత-దుకూల-విచిత్ర-మయూఖ-సురంచిత-చంద్రకళే 
నిజకనకాచల-మౌళిపయోగత-నిర్జయ కుంజర -భీరురుచే |
ప్రణత సురాసుర మౌళిమనిస్పుర ధంషు లతాధిక-చంద్రరుచే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||
విజిత-సహస్రకరైక-సహస్ర సుధాసమరూప కరైకనుతే 
కృత-సురతారక-సంగర-తారక-తారక సంగర సంగనుతే |
గజముఖ షణ్ముఖ రంజిత పార్ష్వసుశోభిత మానసకంజపుటే 
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||
పదకమలం కమలానిలయే వరివస్యతి యో‌உనుదినం స శివే
అయి కమలే విమలే కమలానిల శీ కరసేవ్య ముఖాబ్జశివే |
తవ పదమధ్యహి శివదం దృష్టి పధంఘత మస్తు మఖిన్న శివే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||
కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవమ్ |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||
తవ విమలే‌உందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే |
మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 ||
అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 ||

Tuesday, November 20, 2012

Jaya Mantram

జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః
దాసోహం కోసలేoద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్దయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం
సమృద్ధార్దో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్

Wednesday, November 7, 2012

Kanda Sashti kavacham

కందర్ షష్టి కవచం

తుదిప్పోర్కు వల్వినై పోమ్
తున్బమ్ పోమ్ నెంజిల్
పదిప్పోర్కుచ్ చెల్వమ్
పలిత్తుక్ - కతిత్తోంగుమ్
నిష్టయుమ్ కైకూడుమ్ నిమళరుల్
కందర్ షష్టి కవచమ్ తానై.

కురళ్ వెణ్బా
అమర రిడర్ తీర అమరం పురిన్ద
కుమరనడి నెంజే కురి

షష్టియై నోక్కచ్ చరవణబావనార్ 
శిష్టరు క్కుదవుం శెoకతిర్ వేలోన్ 
పాదమ్ ఇరండిల్ పన్మణి చ్చదంగై 
గీతం పాడ క్కిణ్ కిణియాడ 

మైయ్య నడనంచెయ్యుమ్ మయిల్వాగాననార్ 
కైయిల్ వేలాలెనై క్కాక్క వెన్రువన్దు 
వర వర వేలాయుధనార్ వరుగ 
 వరుగ వరుగ మయిలోన్ వరుగ 
ఇందిరన్ ముదలా ఎండిశైపోట్ర
మందిర వడివేల్ వరుగ వరుగ 
వాసవన్ మరుగా  వరుగ వరుగ 
నేశక్కుఱమగళ్ నినైవోన్ వరుగ 
ఆఱుముగం పడైత్త అయ్యా వరుగ 
నీఱిడుమ్ వేలవన్ నిత్తమ్ వరుగ 
శిరగిరి వేలవన్ శీక్కిరమ్  వరుగ 
శరవణ బవనా సడుదియల్ వరుగ 
రహణ బవశ రరరర రరర 
రిహణ బవశ రిరిరిరి రిరిరి
విణబవ చరహణ వీరా నమోనమ 
నిబవ చరహణ నిఱనిఱ నిఱెన 
వశర హణబవ వరుగ వరుగ 
అశురర్ కుడికెడుత్త అయ్యా వరుగ 
ఎన్నై యాళుమ్ ఇళయోన్ కైయిల్ 
పన్నిరుండాయుదమ్ పాశాoకుశముమ్ 
 పరన్ద విళికళ్ పన్నిరండిలంగ 
విరైన్దెనైక్కాక్క వేలోన్ వరుగ 
అయ్యుం కిళియుమ్ అడైవుడన్ చౌవమ్ 
ఉయ్యోళి  చౌవమ్ ఉయిరైయుం కిళియుమ్ 
కిళియుమ్  చౌవమ్ కిళరొళియైయుమ్ 
నిలైపెట్రన్మున్  నిత్తముమ్ ఒళిరుమ్ 
షణ్ముగన్ నీయుమ్ తనియోళియోవ్వుమ్ 
కుండలియాంశివ గుహన్ దినం వరుగ 
ఆఱుముగముమ్ అణిముడి ఆఱుమ్ 
నీఱిడు నెట్రియుమ్ నీండ పురువముమ్ 
పన్నిరుకణ్ణుమ్ పవళచ్చెవ్వాయుమ్ 
నన్నెఱి నెట్త్రియిల్ నవమణిచ్చుట్టి  
ఈరాఱు సెవియిల్ ఇలగుకుండలముమ్ 
ఆఱిరు తిణ్ పుయత్ తళగియ మార్బిల్ 
పల్బూషణముం పదక్కమున్ తరిత్తు 
నన్మణిపూణ్డ నవరత్నమాలయుమ్ 
ముప్పురినూలుమ్ ముత్తణిమార్బుమ్ 
చెప్పళ గుడయ తిరువయి ఱున్ది యుమ్ 
తువండమరుంగిల్ శుడరోళిప్పట్టుమ్ 
నవరత్నంపదిత్త నఱ్ఱ్చిరావుమ్ 
ఇరుతొడైయళగుమ్ యిణైముళందాలుమ్ 
తిరుపడియదనిల్ శిలంబొలి ముళంగ 
సగగణ సగగణ సగగణ సగణ 
మొగమొగ  మొగమొగ మొగమొగ మొగన 
నగనగ  నగనగ నగనగ నగన
డిగుగుణ డిగుడిగు డిగుగుణ డిగుణ 
రరరర రరరర రరరర రరర
రిరిరిరి రిరిరిరి రిరిరిరి రిరిరి 
డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడు 
డగు డగు డిగుడిగు డంగు డింగుగు 
విందువిందు మయిలోన్ విందు 
ముందు ముందు మురుగవేల్ ముందు 
ఎన్దనై యాళుమ్ ఏరగచ్చెల్వ 
మైందన్ వేండుమ్  వరమగిళ్ న్దుదవుమ్ 
లాలా లాలా లాలా వేశముమ్ 
లీలా లీలా లీలా వినోదనెన్రు 

 

Tuesday, November 6, 2012

Dakshinamoorthy stotram

దక్షిణామూర్తి స్తోత్రం 


ధ్యానమ్ 
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||
చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||
ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |
వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||
అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||
బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||
భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||

|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ||

Important Daily Slokas

గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||


గురు శ్లోకం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
 

వ్యాస శ్లోకం
వ్యసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే | 
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః ||

వాల్మిక శ్లోకం
కూజంతం రామ రామేతి మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ||

శంకరాచార్య శ్లోకం
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవద్ పాద శంకరం లోక శంకరం ||


శ్రీరామ స్తోత్రం
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం  ||

గాయత్రి మంత్రం
ఓం భూర్భుస్సువః | తథ్స’వితుర్వరే”ణ్యం |
భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

లలితా ధ్యాన శ్లోకం
సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-

త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్

హనుమ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||

దేవీ శ్లోకం
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

దక్షిణామూర్తి శ్లోకం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

మృత్యుంజయ మంత్రం
త్ర్యం’బకం యజామహే సుంధిం పు’ష్టివర్ధ’నమ్ |
ర్వారుకమి’ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీ మా‌உమృతా”త్ ||

ప్రభాత శ్లోకం
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

సూర్యోదయ శ్లోకం
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||

లక్ష్మీ శ్లోకం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

భోజన పూర్వ శ్లోకం
 బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||

భోజనానంతర శ్లోకం
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||

మంచి పత్ని పొందుటకు 
పత్నీం మనోరమాం దేహి మనోవ్రుత్తానుసారినీం |
తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవాం ||

స్నాన శ్లోకం
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||